మా refund నియమాలు చదవండి
✅ మేము మా customers satisfaction కి అత్యంత priority ఇస్తాం. Technical సమస్యల వల్ల eBook download కాకపోతే మేము తప్పకుండా సహాయం చేస్తాం.
మా eBooks digital products కాబట్టి, purchase చేసిన వెంటనే download link అందుబాటులో ఉంటుంది. అందువల్ల సాధారణంగా refunds చేయడం జరగదు.
ఇది industry standard practice — digital goods ని return చేయడం technically possible కాదు కాబట్టి.
కింది situations లో మేము refund పరిశీలిస్తాం:
Refund కోసం 48 గంటల లోపు మాకు contact చేయండి:
మేము 2-3 business days లో మీ request review చేసి తెలియజేస్తాం.
Refund approve అయిన తర్వాత:
📞 Phone / WhatsApp: +91 81212 94955
📧 Email: [email protected]
📍 Madhurawada, Visakhapatnam, Andhra Pradesh